Saturday 1 December 2012

"My heart is beating" song lyrics from Jalsa movie


My heart is beating adolaa telusukova adi
Ennallii waiting anelaa tarumutundi madi
Pedavi pai palakade manasulo unna sangati
Kanulalo vetikithe dorukutundi
Tea spoon thone baruvavtundi
Full moon nannu udikistundi
Cloud nine kaalla kindakochchinde
Landmine gundelo pelinde 
 
hey i wanna be with u forever
hey i wanna live with u foerever

 
 My heart is beating adolaa telusukova adi
Ennallii waiting anelaa tarumutundi madiiii.......


Penutufanu edainaa merupudaadi chesinda
Munupuleni maikana madini munchi poyindaa
Oorikane peragadu gaa oopiri salapani baaramilaa
Nee unike unandigaa nalo niluvellaa
Talapulalo chorabadutuu gajibijiga chelaregaalaa
Talagadatho talabadutuu tellarluu ontariga vegaalaa
Cellphone nee kaburu testunte stungun moginattu untunde
Krompton fan gaali vestunte cyclone taakinattu untunde

My heart is beating adolaa telusukova adi
Ennallii waiting anelaa tarumutundi madi


Eppudelaa thegistano naa meeda naku anumanam
Maatalalo paikaneestano nee meeda unna abhimanam
Tvara tvaraga tariminade pada pada padamani paduchuratham
Edalayalo mudirinade madanudi chilipi rythm
Gusa gusa ga pilichinade manasuna virisina kalala vanam
Taha tahagaa tariminade dammaru dammani dooke anandam
Freedom dorikinattu gaalullo welcome pilupu vinipistunde
Baanam vesinattu ye villo praanam doosukelli potunde
 
 My heart is beating adolaa telusukova adi
 Ennallii waiting anelaa tarumutundi madi.... 
 
మై హార్ట్ ఇస్ బీటింగ్ అదోలా
 తెలుసు కోవా అదే
 ఎన్నాళ్లీ వెయిటింగ్ అనేలా
 తరుముతోందీ మదీ
 పెదవిపై పలకవే మనసులో ఉన్న సంగతి
 కనులలో వెతికితే దొరుకుతుందీ
 ఈ స్పూన్ టన్ను బరువౌతుందే
 ఫుల్ల్ మూన్ నన్ను ఉడికిస్తుందే
 క్లౌడ్ నైన్ కాళ్ళ కిందకొచ్చిందే
 లాండ్ మైన్ గుండెల్లో పేలిందే (మై హార్ట్) ♫ ♫ ♫  ♫ ♫ ♫
 
 హెయ్ ఐ వాన్న బి విత్ యు ఫొరెవెర్
 హెయ్ ఐ వాన్న లివ్ విత్ యు ఫొరెవెర్
 పెను తుఫాను ఏదైనా మెరుపు దాడి చేసిందా
 గుర్తు లేని మైకానా మదిని ముంచి పోయిందా
 ఊరికినే జరగదుగా ఊపిరి సలపని భారమిలా
 నీ ఉనికే ఉన్నదిగా నాలో నిలువెల్లా
 తలపులతో చొరబడుతూ గజిబిజిగా చెలరేగేలా
 తలగడతో కలబడుతూ తెల్లార్లు ఒంటరిగా వేగాలా
 సెల్ ఫోన్ నీ కబురు తెస్తుంటే
 స్టన్ గన్ మోగినట్టు వుంటుందే
 క్రోంప్టొన్ ఫాను గాలి వీస్తుంటే
 సైక్లోన్ తాకినట్టు వుంటుందే (మై హార్ట్) ♫ ♫ ♫  ♫ ♫ ♫
 
 ఎప్పుడెలా తెగిస్తానో నా మీద నాకు అనుమానం
 మాటల్లో పైకమేస్తానో నీ మీద ఉన్న అభిమానం
 త్వరత్వరగా తరమినదే పద పదమని పడుచు రాగం
 యదలయలో ఉరిమిందే మదనుడి చిలిపి రిథం
 గుసగుసగా పిలిచినదే మనసున విరిసిన కలవరం
 తహతహగా తరమినదే తప్పదు రమ్మనే తుళ్ళే ఆనందం
 ఫ్రీడం దొరికినట్టు గాలుల్లో
 వెల్కొం పిలుపు వినిపిస్తుందే
 బాణం వేసినట్టు ఏ విల్లో
 కాలం దూసుకెళ్ళి పోతుందే (మై హార్ట్)..........♫ ♫ ♫  ♫ ♫ ♫ 

       
     

No comments:

Post a Comment